Checked elsewhere / Vishvas News

“ఈ వీడియో చూసిన తరువాత నేను అవాక్కయ్యాను…. అయినా ఇది కొంతమంది సెక్యులర్ హిందువుల కళ్ళు తెరుస్తుందని వ్రాస్తున్నాను. ఈ వాస్తవ సంఘటన పాకిస్తాన్ లో జరిగింది, ఒక 13-సంవత్సరాల హిందు బాలిక మరియు ఆమె కుటుంబము విలపిస్తున్నారు కాని ఆ 5 మంది ముస్లింలు ఆమెపై అత్యాచారము చేసి ఆమెను కొట్టారు. ఎందుకంటే ఆమె ఒక హిందువు కాబట్టి.”
Social media posts Claim dated 14 Jul 2023.
Vishvas News rated thisMISLEADING

What Vishvas News found

కరాచీ, పాకిస్తాన్ లో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇటీవల జరిగిందే అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 July 2023. Vishvas News (India) looked into it and published its finding on 4 August 2023, 21 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.