“భల్లాతన్య. 16 అనే ఒక యూజర్ ఇన్స్టా గ్రామ్ పై షేర్ చేసిన ఒక వైరల్ పోస్ట్ లో ఇలా క్లెయిమ్ చేశారు: “జనతా కర్ఫ్యూ వెనుక ఉన్న లాజిక్….ఒకచోట కరోనా వైరస్ జీవిత కాలం 8-12 గంటల వరకు ఉండటం వలన మరియు జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు విధించబడింది కాబట్టి… 12 గంటల వరకు ఆ వైరస్ మానవ శరీరాన్ని తాకదు. దీని వలన ఆ వైరస్ చనిపోతుంది” ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.”
Social media posts
Claim dated 6 Apr 2020.
Vishvas News rated thisFALSE
What Vishvas News found
ఒకచోట కరోనా వైరస్ జీవిత కాలం 8-12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటల వరకు విధించబడింది…. కాబట్టి 12 వైరస్ మానవ శరీరాన్ని తాకదు, తద్వారా వైరస్ చనిపోతుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 April 2020. Vishvas News (India) looked into it and published its finding on 6 April 2020. Its rating was “FALSE”.
Where the claim appeared
- Saved copy of the posthttps://archive.md/HinRp
Links recorded by Vishvas News. Some posts may have been deleted since.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.