Checked elsewhere / Vishvas News

“200 ఏళ్లుగా మనల్ని ఏలిన సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం కూడా ఈరోజు లండన్‌లో ప్రధాని మోదీజీకి కృతజ్ఞతలు తెలుపుతూ కరోనా వ్యాక్సిన్‌తో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.”
Social media posts Claim dated 12 Mar 2021.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

ముగింపు : విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ అవాస్తవమైనది అని తెలిసింది. వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలైన ఫోటోలో బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ యొక్క మరొక సందేశము ఉంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 March 2021. Vishvas News (India) looked into it and published its finding on 4 April 2021, 23 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.