Checked elsewhere / Vishvas News

“యుపి క్యాబినెట్ ‘లవ్ జిహాద్’ ఆర్డినెన్స్‌ను పాస్ చేసింది. ఇప్పుడు ముస్లిమేతర బాలికతో ముస్లిం బాలుడు ప్రేమలో పడటం 5 సంవత్సరాల జైలు శిక్షతో కూడిన నేరమే. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కువగా దుర్వినియోగం చేయబడే అవకాశం ఉంది”
Social media posts Claim dated 10 Dec 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ దావా నకిలీదని తేలింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ కమిషన్ ఈ వాదనలను ఖండించింది, మరియు వైరల్ పోస్ట్ చేసిన వాళ్లు ఆర్డినెన్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 December 2020. Vishvas News (India) looked into it and published its finding on 10 December 2020. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.