Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY13 Aug 2026IndiaTelugu
Social media posts

“భారతదేశ సనాతన ధర్మ దేవుళ్లను కీర్తిస్తూ బలూచిస్తాన్ రూపొందించిన జాతీయ గీతానికి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలోని గీతం బలూచిస్తాన్ జాతీయ గీతంగా ఎక్కడా ప్రకటించబడలేదు. “Beyond Conscious” అనే యూట్యూబ్ ఛానల్ వారు AIతో ఈ గీతాన్ని సృష్టించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి కానీ, భారతదేశం సహా మరే ఇతర దేశం కానీ బలూచిస్తాన్‌ను ఒ…

Checked by FACTLY13 Aug 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియో ఓ ముస్లిం మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసురుతున్నట్లు చూపిస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో పుణెలోని ససానే నగర్‌లో 10 ఆగస్టు 2026న ఓ మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరిన ఘటనను చూపిస్తోంది. ఈ మహిళను అశ్విని దగ్డేగా గుర్తించారు. ఆమె ముస్లిం మహిళ కాదు, హిందువు. మీడియా కథనాలు, అలాగే కాలేపడల్ పోలీస్ స్టేషన్ …

Checked by يوب يوب12 Aug 2026Arabic
قناة المسيرة +نصر الدين عامر+حسابات عدة

“نشرت حسابات وصفحات على منصات التواصل الاجتماعي خبرا ادعت فيه أن المجلة المتخصصة بالشئون البحرية "لويدز ليست" قالت: إن سفينة تهامة المستهدفة في باب المندب من جماعة الحوثيين كانت تحمل أسلحة إلى قوات تابعة للسعودية”

يوب يوب rated this: مضلل
Checked by FACTLY12 Aug 2026IndiaTelugu
Social media posts

“పీఎస్‌సీ పరీక్షల సమస్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణి సేన జైపూర్‌లో చేసిన ధర్నాను ఈ వీడియో చూపిస్తుంది. కర్ణి సేన సభ్యులు కలెక్టరేట్‌ వైపు ర్యాలీగా వెళ్లి, బీజేపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. …

Checked by FACTLY12 Aug 2026IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ముస్లిం వ్యక్తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెంబడించి పట్టుకున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటనలో పట్టుబడిన నిందితుడి పేరు మన్‌ప్రీత్ సింగ్. ఇతను ముస్లిం కాదని, పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడని స్థానిక పడావ్ పోలీసులు స్పష్టం చేశారు.