Checked elsewhere / Vishvas News

“ఈ ఫోటో నేపాల్ లోని ఖాట్మండులో ఉన్న శ్రీ పశుపతినాథ్ భగవానుడిది, ఈ శివలింగము యొక్క ఫోటో లభించడము చాలా దుర్లభము. దీనిని మీ స్నేహితులకు పంపించి వారు కూడా దీనిని చూసే అవకాశం కలిగించండి”
Social media posts Claim dated 8 Sep 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్ న్యూస్ ఆ వైరల్ పోస్ట్ ను దర్యాప్తు చేసింది మరియు అది మండవ, రాజస్తాన్ లో ఉన్న ఒక దేవాలయములోని శివలింగము యొక్క చిత్రముగా కనుగొనింది. దానికి నేపాల్ కు ఎలాంటి సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.