“ఇవి ప్యాక్చేయబడిన చికెన్ అనుకుంటున్నారా. లేదు, వీరు కరోనాతో మరణించినవారు”
Social media posts
Claim dated 9 Aug 2021.
Vishvas News rated thisFALSE
What Vishvas News found
ముగింపు: వైరల్ చిత్రములో చేయబడిన క్లెయిం అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. థాయిలాండ్ లో నిరసనల సమయములో ఉపయోగించబడిన నకిలి మృతదేహాల సంచీలు శ్రీలంకలో కోవిడ్ మరణాలుగా పేర్కొనబడ్డాయి
Their words, from the summary they publish with the rating.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.