Checked elsewhere / Vishvas News

“విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో వాస్తవ తనిఖీ కోసం ఒక పోస్ట్ అందుకుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఆవరించిన నేపథ్యంలో, నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ కోసం ఐసొలేషన్‌ సమయంలో కొంత ఉచిత పాస్ ఆఫర్‌ చేస్తోంది. సైట్‌ త్వరగా ఓపెన్‌ చేయండి, లేదంటే అది త్వరగా ముగుస్తుంది!’ అని రైటప్‌ ఇచ్చారు. ఆ పోస్ట్‌లో ఒక లింక్ కూడా ఉంది.”
Social media posts Claim dated 14 Dec 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు వైరల్ పోస్ట్ అబద్ధమని మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో ఫిషింగ్ స్కామ్ లింక్ కూడా ఉంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 December 2020. Vishvas News (India) looked into it and published its finding on 14 December 2020. Its rating was “FALSE”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.