Checked elsewhere / Vishvas News

“నా స్నేహితులందరికి శుభోదయం మరియు వినాయక చతుర్థి శుభాకాంక్షలు”
Social media posts Claim dated 27 Sep 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. నిజానికి, ఈ చిత్రము మార్ఫింగ్ చేయబడింది. అసలైన చిత్రములో, ఏబి డి విలియర్స్ తన చేతులలో ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు. వినాయక విగ్రహము కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 September 2020. Vishvas News (India) looked into it and published its finding on 27 September 2020. Its rating was “FALSE”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.