Checked elsewhere / Vishvas News

“అమిత్ షా బెంగాల్ పర్యటన కారణంగా మమతా బెనర్జీకి పిచ్చి పట్టింది.’ రూపేష్ తివారీ అనే యూజర్‌ ఇలా పేర్కొన్నారు: “బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఫిరాయింపులు మమతా దీదీ యొక్క మానసిక సమతుల్యతను దెబ్బతీసింది, ఈ వీడియో చూడండి”
Social media posts Claim dated 28 Dec 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియోను ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది, మరియు మమతా బెనర్జీ కనిపిస్తున్న ఈ వీడియో చాలా కాలం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు కనుగొనడం జరిగింది. అమిత్ షా ఇటీవలి బెంగాల్ పర్యటనతో దీనికి సంబంధం లేదు. వైరల్ పోస్ట్ నకిలీ.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 December 2020. Vishvas News (India) looked into it and published its finding on 28 December 2020. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.