Checked elsewhere / Vishvas News

“కరోనా కోసం ఇంట్లో అవసరమైన మెడికల్ కిట్:--పారాసెటమాల్, గార్గల్ మౌత్ వాష్ కోసం బెటాడిన్, విటమిన్ సి మరియు డి, బి కాంప్లెక్స్, ఆవిరి పీల్చడానికి క్యాప్సూల్స్, పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసరం కోసం మాత్రమే) లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి.”
FB User Barhi, Madhya Pradesh Claim dated 16 Jul 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఈ పోస్ట్‌లో చేసిన అన్ని వాదనలు విశ్వాస్‌ న్యూస్ పరిశోధనలో తప్పుదారి పట్టించేవిగా మరియు నకిలీ వాదనలుగా కనుగొనబడ్డాయి. కరోనా వైరస్‌కు పీహెచ్ విలువ లేదు. అంతేకాదు.. వేడి నీటితో కూడిన నిమ్మరసాన్ని తాగడం ద్వారా ఇది చంపబడుతుందన్న వాదన కూడా తప్పు. PMCHకి ఈ వైరల్ పోస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదు. కరోనా సోకినప్పుడు స్వీయ-ఔషధాలను అనుసరించడం ప్రాణాంతకంగా మారతాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.