Checked elsewhere / Vishvas News

“వరద, బురదకు సంబంధించిన ఈ ఫోటోలు తెలంగాణకు చెందినవి”
Social media posts Claim dated 20 Aug 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

తెలంగాణలో వరదల కారణంగా కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయని, బురదలో వాహనాలు కూరుకుపోయాయని సోషల్‌ మీడియాలో తిరుగుతున్న వైరల్‌ పోస్టులు అబద్ధమని విశ్వాస్‌న్యూస్‌ దర్యాప్తులో తేలింది. ఆ ఫోటోలు రాజస్తాన్‌లోని జైపూర్‌లో వర్షాలు, వరదలకు సంబంధించినవి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 August 2020. Vishvas News (India) looked into it and published its finding on 20 August 2020. Its rating was “FALSE”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.