Checked elsewhere / Vishvas News

“ముఖేష్ అంబానీ (@i_mukeshambani) ట్విట్టర్ హ్యాండిల్‌పై రైతుల ఉద్యమానికి మద్దతుగా ఒక పోస్ట్‌ను అప్‌లోడ్ చేశారు. అందులో, ఒక వ్యక్తి పోస్టర్ పట్టుకొని నిల్చున్నాడు. ఈ పోస్టర్‌ పట్టుకున్న ప్రదర్శన డిసెంబర్ 14వ తేదీన జరిగింది. ఈ పోస్ట్‌ను నిజమని భావించి, చాలా మంది యూజర్లు దీన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారు”
Social media posts Claim dated 25 Dec 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

విశ్వాస్‌ న్యూస్ ఈ వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. ముఖేష్ అంబానీ పేరు పెట్టబడిన ఈ సోషల్ మీడియా అకౌంట్‌ నకిలీదని మాకు తెలిసింది. అంబానీ కుటుంబ సభ్యులెవరూ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ యాక్టివ్‌గా లేరు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 December 2020. Vishvas News (India) looked into it and published its finding on 25 December 2020. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.