Checked elsewhere / Vishvas News

“వైరల్ ఫోటోలో, ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హత్రాస్‌కు వెళుతున్న సమయంలో దిగిన ఫోటో అంటూ ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తున్నారు. దుఃఖంలో మునిగిన కుటుంబాన్ని పరామర్శించాల్సిన సమయంలో ఇలా నవ్వుతూ ఫోటో దిగారు. Neutral face #ड्रामेबाज_भाईबहन.”
Social media posts Claim dated 12 Oct 2020.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో ఇటీవల తీసినది కాదు. వైరల్ అవుతునన ఫోటో 2019లో తీశారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 October 2020. Vishvas News (India) looked into it and published its finding on 12 October 2020. Its rating was “FALSE”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.