“01 ఏప్రిల్ 2023 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల ద్వారా చెల్లింపులు జరిపితే ఛార్జీలు వర్తిస్తాయి”
Social media posts
Claim dated 28 Mar 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
01 ఏప్రిల్ 2022 నుంచి సాధారణ UPI ఆధారిత బ్యాంక్ అకౌంటు చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు. ఇటీవల NPCI విడుదల చేసిన సర్కులర్ UPI ఆధారిత వాలెట్ వ్యాపార చెల్లింపులకు సంబంధించినది. ఇందులో చెప్పిన ఇంటర్ చేంజ్ ఛార్జీలు మరియు సర్వీస్ ఛార్జీలు బ్యాంకులు మరియు వాలెట్ సంస్థలు భరిస్తాయి. వినియోగదారులు అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదని NPCI స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/TelanganaPYCOfficial/posts/pfbid0qt121oRa9DsEK9tjSSSKsyyv2vZ9NtU…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.