Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Sep 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలు బీహార్‌లో 2026లో జరిగిన జముయ్ వేధింపుల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌కు సంబంధించినది. 2026 సెప్టెంబర్‌లో ఒక వితంతు మహిళపై సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో అరెస్టైన నిందితులను పోలీసులు మార్కెట్‌లో ఊరేగిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.

Checked by FACTLY25 Sep 2026IndiaTelugu
Social media posts

“అమెరికాలో ఒక మహిళ నాలుగు కుక్కపిల్లలకు జన్మనిచ్చిందంటూ దైనిక్ జాగరణ్ పేరుతో ఉన్న వార్తా కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AIతో సృష్టించిన ఒక నకిలీ కథనం. దైనిక్ జాగరణ్ కానీ, మరే ఇతర విశ్వసనీయ వార్తా సంస్థలు కానీ ఇటువంటి వార్తను ఎక్కడా ప్రచురించలేదు. జీవశాస్త్రపరంగా, ఒక మహిళ కుక్కలకు జన్మనివ్వడం అసాధ్యం.

Checked by FACTLY23 Sep 2026IndiaTelugu
Social media posts

“సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడికి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో రియాద్‌కు చెందినది కాదు. ఇది రష్యా రాజధాని మాస్కోలోని సాదోవోడ్ మార్కెట్‌లో జూన్ 2026లో డ్రోన్ దాడి వల్ల జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో. సెప్టెంబర్ 2026లో రియాద్‌ విమానాశ్రయంపై హౌతీలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నప్పటిక…

Checked by FACTLY22 Sep 2026IndiaTelugu
Social media posts

“బీహార్‌ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ మంత్రి సమక్షంలో విద్యార్థినులు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బీజేపీకి చెందిన మంత్రి కాదు, ఆయన ప్రతిపక్ష RJD నేత డాక్టర్ సంజీవ్ కుమార్. అంతేకాకుండా, ఈ వీడియో విద్యార్థినులు వాస్తవానికి ‘బేటీ హూ మై బేటీ’ అనే స్ఫూర్తిదాయక గీతానికి ప్రదర్శన ఇస్తుంటే, ఆ స్థానంలో బాలీవుడ్ సినిమా…

Checked by FACTLY21 Sep 2026IndiaTelugu
Social media posts

“RSS కార్యకర్తలు బ్రిటన్ రాణికి గౌరవ వందనం చేస్తున్నప్పటి ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ ఫోటో రెండు వేర్వేరు సందర్భాల్లో తీసిన ఫోటోలను జోడించి ఎడిట్ చేసి సృష్టించబడింది.