Checked elsewhere / FACTLY

“01 జనవరి 2023 నుంచి పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 మరియు జీఎస్టీ ఛార్జీలు విధించడానికి RBI ఇటీవల బ్యాంకులకు అనుమతినిచ్చింది”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడానికి RBI 2021 జూన్ నెలలోనే ఒక సర్క్యులర్ ద్వారా ఆమోదం తెలిపింది. 01 జనవరి 2022 నుండి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని RBI అప్పుడు తెలిపింది. ఆర్‌బీఐ ఇటీవల మళ్ళీ ఈ చార్జీలను సవరిస్తూ ఎటువంటి సర్క్యులర్ పబ్లిష్ చేయలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 29 December 2022. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.