“01 జూన్ 2025న రష్యాలోని సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినప్పటి దృశ్యాలు”
Social media posts
Claim dated 2 Jun 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
01 జూన్ 2025న రష్యాలోని సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిన విషయం నిజమే. అయితే వైరల్ వీడియో ఈ దాడికి సంబంధించినది కాదు. ఇవి ‘Arma 3’ అనే వీడియో గేమ్ నుంచి సేకరించిన దృశ్యాలు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/kanthi.kiran.399/videos/1203533844344916/?__cft__%5b0%5d=AZX6Car…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.