“02 నవంబర్ 2020న 2018 VP1 గ్రహశకలం భూమిని ఢీ కొడితే ప్రళయమే అని అంటున్న నాసా శాస్త్రవేత్తలు”
What FACTLY found
2018 VP1 గ్రహశకలం చాలా చిన్నదని (సుమారు రెండు మీటర్లు), దాని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది. ఆ గ్రహశకలం భూమి వాతావరణంలోకి రావడానికి కేవలం 0.41 శాతం అవకాశం ఉంది. ఒక వేల భూమి వాతావరణంలోకి ప్రవేశించినా, అది చాలా చిన్నగా ఉండడం వల్ల వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతుంది అని నాసా తెలిపింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 August 2020. FACTLY (India) looked into it and published its finding on 27 August 2020, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.