“02 అక్టోబర్ 2026న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగినప్పటి దృశ్యాలు”
Social media posts
Claim dated 5 Oct 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో 15 జూన్ 2026 నాటిది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పేపర్ లీక్‌లు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఈ వీడియో చూపుతుంది. ముంబై నిరసనలో అభిజీత్ దీప్కేపై దాడి జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1838417520852541
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.