“02 అక్టోబర్ 2026న ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ CJP చేసిన నిరసనను చూపుతున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 2 Oct 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియోకి ముంబైలో జరిగిన CJP నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 15న భోపాల్లోని సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్లో AIMIM నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిన పాత వీడియో.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/3481446538704031
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.