Checked elsewhere / FACTLY

“020 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారత దేశ GDP మిగతా ఆర్ధికంగా ప్రధానమైన దేశాలకంటే ఎక్కువగా క్షీణించిలేదు”
Social media posts Claim dated 5 Sep 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2019 ఏప్రిల్- జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ 23.9% క్షీణించింది. ఆర్ధికంగా ప్రధానమైన వేరే దేశాలకంటే భారత దేశ GDP ఎక్కువగా క్షీణించింది. పోస్టులో YoY మరియు annualized గణాంకాలు రెండు కలిపి పోల్చుతున్నారు. కానీ ఎదో ఒక రకమైన గణాంకాలను అన్ని దేశాలకు తీసుకొని పోల్చడం సరైనది, ఇలా రెండు కలిపి కాదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 September 2020. FACTLY (India) looked into it and published its finding on 5 September 2020. Its rating was “MISLEADING”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.