“03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ముస్లిం.”
Social media posts
Claim dated 7 Nov 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ముస్లిం కాదు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా అని, అతను హిందువు అని జైపూర్ పోలీస్ కమిషనరేట్‌లోని చోము(Chomu) సర్కిల్, ACP ఉషా యాదవ్ మాకు (Factly) తెలిపారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 November 2025. FACTLY (India) looked into it and published its finding on 13 November 2025, 6 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1939165006628848
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.