“03 జనవరి 2025న హైదరాబాద్లోని ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అన్నట్లు ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”
Social media posts
Claim dated 7 Jan 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అనలేదు. అలాగే వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని కవిత అన్నట్లు ‘Way2News’ కూడా వార్తా కథనం ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 04 జనవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0T21ZB9aQ3fm5sPAcniyrPyA8HDQBKUPUj…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.