“04 మే 2026న వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు తర్వాత పశ్చిమ బెంగాల్‌ను వదిలి వెళ్లిపోతున్న ముస్లింలను చూపుతున్న వీడియో”
Social media posts
Claim dated 4 May 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో 05 మార్చి 2026, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. నవంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో జరిగిన చార్మోనై మాఫిల్ అనే ముస్లిం మతపరమైన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లడానికి లాంచీల్లో ఎక్కుతున్న యాత్రికులను ఈ వీడియో చూపుతుంది. ఈ వీడియో భారత్‌కు సంబంధించినది కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1465927211893488
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.