“07 మే 2025న పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. కానీ ఈ వైరల్ వీడియోలు పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించినవి కావు. ఈ వీడియోలు 07 మే 2025 జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నవి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 May 2025. FACTLY (India) looked into it and published its finding on 7 May 2025. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DJWHPyiys84/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.