Checked elsewhere / FACTLY

“09 జనవరి 1983న ఎన్. టి. రామారావు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో”
Social media posts Claim dated 9 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వైరల్ అవుతున్న వీడియో 12 డిసెంబర్ 1994న ఎల్బీ స్టేడియంలో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దృశ్యాలను చూపిస్తుంది. అయితే 09 జనవరి 1983న ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 1983వి కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 9 January 2023. FACTLY (India) looked into it and published its finding on 18 January 2023, 9 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.