Checked elsewhere / FACTLY

“రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాను ప్రభుత్వం 1 సెప్టెంబర్ 2023 నుండి భారీగా పెంచబోతుంది”
Social media posts Claim dated 28 Aug 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రభుత్వం వాహన నిబంధనలపై విధించే జరిమానా పెంచింది అన్న ఈ పోస్టులోని సమాచారం పాతది. ఈ జరిమానా వివరాలు మోటార్ వాహనాల (సవరణ) చట్టం, 2019 లోనివి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.