“కాశ్మీర్ లో చనిపోయిన టెర్రరిస్ట్ లకు 1 కోటి బహుమతి ప్రకటించిన కాంగ్రెస్ దీనికి (పుల్వామా దాడి) బాధ్యత వహించాలి”
What FACTLY found
కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ లకు ఎలాంటి బహుమతి ప్రకటన చేయలేదు. కానీ 2018 లో కాంగ్రెస్ లీడర్ హాజీ సఘీర్ సయీద్ ఖాన్ కాశ్మీర్ లో బీ.జే.పీ ప్రభుత్వం వల్ల చనిపోయిన అమాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వస్తే 1 కోటి పరిహారం ఇస్తామని అన్నారు. ఆ ప్రకటనని కూడా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ విక్రం మల్హోత్రా కొట్టి పారేసారు. అది సఘీర్ సయీద్ వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ అలాంటి ఎటువంటి ప్రకటన చేయలేదు అని చెప్పారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 February 2019. FACTLY (India) looked into it and published its finding on 24 February 2019, 9 days later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.