“కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో 171 జవాన్లు మృతి చెందారు. 4 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో 1250 జవాన్లు మృతి చెందారు”
Social media posts
Claim dated 19 Feb 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
:జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం1249 జవాన్లు వివిధ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందారు. అలానే 4 ఏళ్ల మోడీ ప్రభుత్వం లో 378 జవాన్లు మృతి చెందారు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా పదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే నాలుగేళ్ళ మోడీ ప్రభుత్వంలో ఎక్కువ జవాన్లు మృతి చెందలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 February 2019. FACTLY (India) looked into it and published its finding on 19 February 2019. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.