Checked elsewhere / FACTLY

“మహారాష్ట్రలోని సతారాలో, 10వ తరగతిలో చదివే ఒక బాలిక, తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందని, ఒక ముస్లిం యువకుడు తన గొంతు కోయడానికి ప్రయత్నించిన వీడియో.”
Social media posts Claim dated 22 Jul 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ సంఘటన 21 జూలై 2025న మహారాష్ట్రలోని సతారా నగరంలోని బసప్ప పేట్‌లో జరిగింది, నిందితుడి పేరు ఆర్యన్ వాఘ్మలే. ఆర్యన్ వాఘ్మలే ముస్లిం కాదని, హిందువు అని పోలీస్ అధికారులు నిర్ధారించారు, ఈ కేసులో ఎటువంటి మతపరమైన కోణం లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 July 2025. FACTLY (India) looked into it and published its finding on 1 August 2025, 10 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.