“ఈ వీడియో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలను చూపిస్తుంది.”
Social media posts
Claim dated 12 Oct 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలకు సంబంధించింది కాదు. ఈ వీడియోను ఫిలిప్పీన్స్లోని ఇలిగన్ నగరంలో చిత్రీకరించారు. అయితే, ఈ వీడియోను ఖచ్చితంగా ఎప్పుడు, ఏ సందర్భంలో చిత్రీకరించారో తెలియదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/4660995967512922
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.