“10 అక్టోబర్ 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే CJP నిరసనను వ్యతిరేకించేందుకు బజరంగ్ దళ్‌తో సహా హిందూ సంస్థల కార్యకర్తలు సిద్ధమవుతున్నట్లు వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి.”
Social media posts
Claim dated 9 Oct 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలన్నీ నిరసన ప్రకటనకు ముందే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రామనవమి బైక్ ర్యాలీ, UGCకి సంబంధించిన ర్యాలీ, ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు వంటి వేర్వేరు సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. జంతర్ మంతర్ వద్ద తమ కార్యకర్తలను సమీకరించే ప్రణాళిక లేదని బజరంగ్ దళ్ కూడా స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=956628254172962
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.