Checked elsewhere / FACTLY

“దేశంలోనే ‘లవ్ జిహాద్’ లో తెలంగాణ టాప్. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు 10, మరియు తెలంగాణ రాష్ట్రంలో 60 లవ్ జిహాద్ మిస్సింగ్ కేసులు నమోదు”
Social media posts Claim dated 15 Mar 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

‘లవ్ జిహాద్’ కి సంబంధించి మిస్సింగ్ కేసుల డేటా ని కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. NCRB రిపోర్ట్ లో ఇచ్చిన డేటా ప్రకారం 2019 లో తెలంగాణ లో 10665 మహిళలు (అంటే సగటున రోజుకు సుమారు 29 మహిళలు) మిస్సింగ్ అయినట్టు ఉంది. కానీ, పోస్ట్ లో కేవలం ‘లవ్ జీహాద్’ మిస్సింగ్ కేసులు మాత్రమే రోజుకు 60 నమోదు అవుతున్నట్టు ఉంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ‘లవ్ జిహాద్’ అనే పదం నిర్వచించబడలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2020 లో లోక్ సభలో తెలిపారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 March 2021. FACTLY (India) looked into it and published its finding on 17 March 2021, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.