Checked elsewhere / FACTLY

“10వ తరగతి తెలుగు పుస్తకాలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి పాఠం ప్రవేశపెట్టారు”
Social media posts Claim dated 20 Oct 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఫోటో, ‘ఆధునిక మహాభారతం 2017’ ఎడిషన్‌లో ప్రచురించిన కథనాన్ని చూపిస్తుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 10 తరగతి పాఠ్య పుస్తకాలలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ప్రవేశ పెట్టలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.