“హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా యాడ్ తీసినందుకు సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పటివరకు 10 కోట్ల మేరకు HUL నష్టపోయింది అంటూ Times of India సంస్థ ట్వీట్ చేసింది”
Social media posts
Claim dated 10 Mar 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని అసలు Times of India సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టలేదు. అది వేరేవారు సృష్టించిన ట్వీట్. సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వలన HUL 10 కోట్లు నష్టపోయిందని ఎక్కడా కూడా అధికారిక సమాచారం వెల్లడవ్వలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=2216449258447509&set=a.635129473246170&type=3&the…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.