Checked elsewhere / FACTLY

“సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలింది అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”
Social media posts Claim dated 26 Dec 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 25 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. ఫార్ములా-ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ ఇప్పటి వరకు అనగా ఈ కథనాన్ని ప్రచురించే సమయం వరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 December 2024. FACTLY (India) looked into it and published its finding on 26 December 2024. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.