“బ్రెజిల్లో 1000 మంది అమ్మాయిలకు కేవలం 250 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు”
Social media posts
Claim dated 24 Aug 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఏదైనా దేశంలో స్త్రీలకి పురుషులకి మధ్య జనాభా నిష్పత్తి/రేషియోని తెలిపే గణాంకాన్ని ‘లింగ నిష్పత్తి/సెక్స్ రేషియో అని అంటారు. బ్రెజిల్ దేశపు సంస్థ Brazilan Institute of Geography and Statistics (IBGE) ప్రకారం ఆ దేశంలో ప్రతి 1000 మంది అమ్మాయిలకి 956 మంది అబ్బాయిలు ఉన్నారు, 250 కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.