Checked elsewhere / FACTLY

“రోడ్డు పైన ధాన్యం ఆరబోసిన రైతులపైన కేసు వేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అలాగే, ఒకవేళ ఈ ఆరోబోసిన ధాన్యం వలన వాహనదారులు ప్రమాదవశాత్తు గాయపడినా/మరణించినా, సంబంధిత రైతు నుంచి రూ.10-20 లక్షలు బాధితులకు ఇవ్వవలసి ఉంటుంది అని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది”
Social media posts Claim dated 12 Dec 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సుప్రీం కోర్టు ఎక్కడా కూడా ఇటువంటి తీర్పుని ఇవ్వలేదు. కానీ, రోడ్డు పైన ధాన్యం ఆరబోయడం వలన అది ప్రమాదాలకు దారి తీస్తుంది కాబట్టి అది చట్ట రీత్యా నేరం. ఇలా చేసిన వారి పైన ఇదివరకే కేసులు నమోదు చేశారు. ఒకవేళ, ఈ కారణంగా ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ధాన్యం ఆరబోసిన వ్యక్తిని బాధ్యున్ని చేస్తూ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్ష విధిస్తారు. అయితే, సంబంధిత రైతు రూ.10-20 లక్షలు బాధితుడికి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎక్కడా తీర్పు చెప్పలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.