Checked elsewhere / FACTLY

“10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లపై స్కాలర్షిప్‌లను ప్రకటించారు”
Social media posts Claim dated 4 Jun 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

కేంద్ర ప్రభుత్వం అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో 10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఎటువంటి స్కాలర్షిప్‌లను అందించడం లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీయులకు స్కాలర్షిప్‌లను అందిస్తుంది. బహుశా ఈ స్కాలర్షిప్‌లను 10/12 విద్యార్థులకు అందిస్తున్నారని తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు. కాని ఈ స్కాలర్షిప్‌లు కేవలం భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకే తప్ప భారతీయ విద్యార్థులకు కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 4 June 2023. FACTLY (India) looked into it and published its finding on 5 June 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.