“సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా అతని కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఒక్కరోజే 11% పడిపోయాయి”
Social media posts
Claim dated 4 Sep 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్ల ధరలో భారీగా మార్పులేమీ లేవు. ఆ రోజు తర్వాత నుండి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సన్ టీవీ షేర్ల విలువలో స్వల్ప (1-2%) మార్పులే కనిపిస్తున్నాయి. ఐతే సెప్టెంబర్ 4న సుమారు పదకొండు రూపాయలు తగ్గిన షేర్ విలువను, 11% తగ్గినట్టు తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.