“గాంధీ మరియు నెహ్రూ 11 & 13 సార్లు నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యినప్పటికీ నోబెల్ ఫౌండేషన్ వాటిని తిరస్కరించింది.”
What FACTLY found
నోబెల్ శాంతి బహుమతికి గాంధీ ఐదు సార్లు నామినేట్ అయ్యారు. అలాగే నెహ్రు ఈ బహుమతికి ఏడు సార్లు నామినేట్ అయ్యారు. 1948లో గాంధీ చనిపోయిన అనంతరం ఆయనకు ఈ బహుమతి అందిద్దామని ఫౌండేషన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదని తెలిపింది. ఐతే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరకీ ఇవ్వలేదు. అంతే కాదు, నోబెల్ కమిటీ తరువాతి సభ్యులు గాంధీకి అవార్డు ఇవ్వకపోవడం గురుంచి బహిరంగంగా విచారం కూడా వ్యక్తం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 20 May 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.