Checked elsewhere / FACTLY

“సినీ నటుడు సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల తన స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా అందచేసారు”
Social media posts Claim dated 30 Jan 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

భువనగిరి సమీపంలో తమ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన 175 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సినీ నటుడు సుమన్ 2019లోనే మీడియాతో తెలిపారు. అయితే, డబుల్ రిజిస్ట్రేషన్ల కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు నడుస్తుందని, న్యాయస్థానం తీర్పులో తమకు అనుకూలంగా ఎంత భూమి వస్తే అంత భూమిని సైనికులకే ఇస్తానని సుమన్ అప్పుడు స్పష్టం చేసారు. కేసీఆర్ చేతుల మీదుగా తాను 117 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆర్మీకి అందచేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం తప్పని సుమన్ మీడ...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.