“హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి”
What FACTLY found
హుజురాబాద్ పోలీస్ తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్దగాని లేక మరే ఇతర నాయకుడు/పార్టీలకు చెందిన వారి దగ్గర గానీ 12 కోట్ల రూపాయలు దొరికినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదును సరైన పత్రాలు లేని కారణంగా పోలీసులు సీజ్ చేసినట్టు గత వారం జిల్లా కలెక్టర్ ఒక మీడియా ప్రకటనని విడుదల చేసారు. పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకి హుజూరాబాద్ ఎన్నికకి ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 October 2021. FACTLY (India) looked into it and published its finding on 20 October 2021, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.