“ఉత్తర ప్రదేశ్ లో 12వ తరగతి వరకు స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చు అన్నీ కలిపి 20 వేల రూపాయలు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్డినెన్స్ జారీచేసారు”
What FACTLY found
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2018లో విడుదల చేసిన ‘U.P. Self-Financed Independent Schools (Fee Regulation) Act, 2018’ అనే ఆర్డినెన్సు ప్రకారం వార్షిక ఫీజు 20,000 కంటే ఎక్కువ ఉన్న స్కూల్స్ అన్నీ వాళ్ళ సదుపాయాలకు తగ్గట్టు ఫీజు వసూలు చెయ్యొచ్చు అని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఈ ఆర్డినెన్సు లో ఎక్కడ కూడా వార్షిక ఫీజు 20 వేల రూపాయలు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ రద్దు చేస్తారన్న ప్రస్తావన లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 2 June 2020. FACTLY (India) looked into it and published its finding on 31 August 2020, 90 days later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.