Checked elsewhere / FACTLY

“12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని చూపుతున్న వీడియో.”
Social media posts Claim dated 13 Jun 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 2024 అక్టోబర్‌లో లెబనాన్ దేశంలోని ఉన్న షేక్ రాఘెబ్ హర్బ్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడులను చూపుతుంది. ఈ వీడియోకి 12 జూన్ 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.