“12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సీఆర్పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుక.”
What FACTLY found
12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ముందు కూడా రాష్ట్రపతి భవన్‌లో పలువురి వివాహ వేడుకలు జరిగాయి. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 12 ఫిబ్రవరి 2025న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X (ట్విట్టర్)లో స్పష్టం చేసింది. అలాగే, రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫోటో లైబ్రరీ వెబ్‌సైట్‌లోని ఫోటోలను పరిశీలిస్తే, గతంలో కూడా రాష్ట్రపతి భవన్‌లో పలు వివాహ వేడుకలు జరిగాయని తెలుస్తుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 14 February 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0JFf771zLnbkqc2jPyVMCDNqBHVpo9e2ac…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.