“12 జూన్ 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో కాలిపోతున్న భవనం పై అంతస్తు నుండి ప్రజలు పడిపోతున్న వీడియో”
What FACTLY found
ఈ వీడియో అహ్మదాబాద్ క్రాష్ సైట్ దగ్గర చిత్రించినది కాదు. 10 జూన్ 2025న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని చూపిస్తుంది. ఈ వీడియోకి, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని, PIB ఫ్యాక్ట్ చెక్, 13 జూన్ 2025న స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 June 2025. FACTLY (India) looked into it and published its finding on 16 June 2025, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1244735977301223
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.