“12 డిసెంబర్ 2026న జరగనున్న 4వ జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించడం/మాఫీ చేయబడతాయి.”
Social media posts
Claim dated 10 Nov 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ట్రాఫిక్ చలాన్లను మాఫీ చేస్తున్నట్లు జాతీయ లేదా రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఎక్కడా ప్రకటించలేదు. అయితే, 2026లో కర్ణాటక, బీహార్, ఒడిశా వంటి పలు రాష్ట్రాలు పెండింగ్ చలాన్ల చెల్లింపులో రాయితీని కల్పించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గతంలో ఇలాంటి రాయితీలు ఇచ్చినప్పటికీ, డిసెంబర్ 2026లో జరగనున్న లోక్ అదాలత్‌లో మాత్రం ఎలాంటి రాయితీని అధికారికంగా ప్రకటించలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reels/DfkRY08TKA5/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.