Checked elsewhere / FACTLY

“‘రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మరియు 120 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారు’”
Social media posts Claim dated 31 Jan 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇదే వార్త 2019 జనరల్ ఎన్నికల ఫలితాల వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంది. ఐతే 2019లో గానీ లేక ఆ తర్వాత గానీ ఇలా భారీ సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లు ఈవీఎం టాంపరింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టును సంప్రదించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పలు జాతీయ నేతలు మరియు ఐఏఎస్ ఆఫీసర్లు టాంపరింగ్ ఆరోపణలు చేసారే తప్ప ఆరోపణలు రుజువైనట్టు గానీ, కోర్టులో కేసు వేసినట్టు గానీ ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.